Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
246 పరిశుద్ధాత
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
పరిశుద్ధాత్ముఁడ ప్రభువ! వరదా!
F
మా హృదయమం దిరముల
G
వసి యింపుమా అరుదైన
C
నీదివ్య
C
తరశక్తులను దాల్చి
F
త్వరగా మాపై
G
దిగుమా కరుణాబ్ధివై
C
యిపుడు పరిశుద్ధాత్ముఁడ
Chorus
C
పరమండలాగ్నివై యరుదెంచి మా
F
హృదయాం తర దురితతూలం
G
బును దరికొల్పి పరిశుద్ధ
C
పఱచి
C
మా యాత్మల మా
F
వరరక్షకునకు న ర్పణ
G
ముగా నిడుమయ్య పరిశుద్ధాత్ముఁడ
Verse 3
C
కాంతులీనెడు దీప కలికవైవచ్చి
F
మా స్వాంతంబులఁగప్పిన యంతు
G
లేని యవిద్యా ధ్వాంతంబుఁ
C
జోపి
C
సు స్వాంతులేగెడు
F
సత్య సరణిఁ
G
జూపింపుమా పరిశుద్ధాత్ముఁడ
Verse 4
C
చలువఁ గూర్చెడు మంచు
F
జల్లురూపమున మ మ్ముల
G
నెల్ల దీవింపుమా ఫలశూన్యంబైన
C
యా
C
ఆత్మలకు నీ బల
F
మొసఁగి ఫలవంతములుగ గే
G
వలుఁడా యొనరింపుమా పరిశుద్ధాత్ముఁడ
Verse 5
C
పరమ పారావతమా! పక్షములు
F
విప్పి మా శిరములపైని
G
చాఁచి పరమందు నీ
C
సంఘ
C
పరిశుద్ధులకువలెనె ధరనున్న
F
మాకు నీ
G
వరముల నిడుమయ్య
C
పరిశుద్ధాత్ముఁడ
Verse 6
C
దివినుండి భువికి నా
F
రవముతో వీతెంచు పవమానాకారుండవై
G
నవ జన్మసంప్రాక్తికవరోధమొనరించు భవదుఃఖాంబుద
C
పటలిఁ
C
బాఱఁ
F
దోలుము
G
కృపచేఁ
C
పరిశుద్ధాత్ముఁడ
Verse 7
C
అందమౌ నీమోము నందుఁ
F
జిందెడు తేజ మందఱు
G
వీక్షింపగా విందవై వచ్చి
C
మా
C
డెందంబులకు నిత్యా
F
నందంబుఁగూర్చి మా
G
వందనంబులు గొనుమా
C
పరిశుద్ధాత్ముండ