‹ All chords

245 రమ్ము రమ్మ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eరమ్ము రమ్ము పరిశుద్ధాత్మా Aరమ్ము రమ్ము రమ్ము Bదీవింపఁగ నిమ్ము నీదు Eకృపను
Eనింపు మా Aడెందముల్ నెమ్మదిఁ Bబొందంగ రమ్ము
Chorus
Eజీవంపు టూటవు ప్రేమ Aజ్వాల వీవె దేవ Bదాన మీవె యాద Eరించువాఁడ
Eరమ్ము
Verse 3
Eదేవహస్త మీవె వరము Aలన్ని నీవె నీవె Bతండ్రి వాగ్ధ త్తమ్మయి Eవెలుగుచుండు
Eరమ్ము
Verse 4
Eమాటలాడు శక్తి నిచ్చి Aనాయాత్మను మేటిల్ల నను Bనభి షేకించుమీ దేవ Eరమ్ము
Verse 5
Eఇమ్ము నీదు వెలుఁగు Aనింపు నీ ప్రేమతో Bకమ్ము నాకుఁ తోడు Eనన్ను
Eబలపర్చుమా Aరమ్ము
Verse 6
Eపారదోలు దవ్వు నాత్మ Aశత్రువుల నిం పార Bనీదు నెమ్మ దిచ్చి Eప్రోవు
Eనన్ను Aరమ్ము
Verse 7
Eముందు నీవు నడువ Aనన్ను డాయ దేది Bయిందు నన్ను ఁ Eజెరచు
Eవారు Aలేరు Bభువిని Eరమ్ము
Verse 8
Eజనకుఁ జూపు నాకు Aనట్లె చూపు సుతుని Bననయ మెఱిఁగి దేవ Eనిను
Eనమ్మి Aజీవింప Bరమ్ము
Verse 9
Eజనక సుతాత్మయౌ ఘనత్రిత్వమౌ Aదేవా నిను సన్నుతింపను Bనీదు దయ నంపుమా Eరమ్ము