‹ All chords

244 పరిశుద్ధాత

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aపరిశుద్ధాత్ముఁడ దేవ! ప్రభువా Dనీ కరుణ మా Eపైన వర్షించు మయ్య Aవరుఁడా
Aనీ భక్తుల మనముల Dనాత్మల బలపర్చి రక్షించి Eమరి స్వస్తి నిడు Aమయ్య
Aపరి
Chorus
Aబలమౌ నీ వెలుఁగుచే Dబలు దేవ భాషల Eప్రజల కందర కైక్యముఁ Aగలిగించి
Aవిశ్వాస మున వారి Dనొనఁగూర్చి వెలయుచుండెడు నీకే Eవిన తుల్ సల్పుదు Aమయ్య
Aపరి
Verse 3
Aబలమౌ దుర్గమా మిగుల Dపావనంబగు వెలుఁగా! ప్రభువా Eదేవుని జ్ఞానము కలిగించి Aమదితోడఁ
Aబిలువఁ దండ్రీ యంచు Dవెలుగు సత్య మునౌ Eనీ బల వాక్య Aమిడు
Aమాకుఁ Dపరి
Verse 4
Aవిపరీత బోధలను వేరౌ Dబోధకులను విడువ మా Eకిడు సాయము కృప Aనొప్పు
Aయేసే మా గురు Dవంచు మది నమ్మి Eయపనమ్మికను మాని యవనిం Aబ్రతుక
Aనిమ్ము Dపరి
Verse 5
Aపరిశుద్ధతకు నూటా నెర Dనెమ్మదికి కర్తా జరిగింప Eనీ యాజ్ఞలన్ త్వర Aనొందు
Aచరణములు స్థిర డెందమును Dనిమ్ము పరిశోధనలు గలుగ Eభయమొంద నీయకుము పరి
Verse 6
Aమరణ జీవంబు ల Dస్థిర యోధులను బోలి Eపరుగెత్త నీ దారినే Aతిరతఁ
Aదప్పిన వేళ దేహంబునకు Dశక్తి గరిమతో నిడి Eసిద్ధ పరచుము మము Aప్రభువా
Aపరి