‹ All chords

243 పరిశుద్ధాత

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fపరిశుద్ధాత్మను గోరుము జీవము Bbయేసు ప్రభుని పేరట Cవేడుము నరు లందరి Fమీఁద
Fనా యాత్మ నుంతు Bbనని పరలోకపు తండ్రి Cపలికె వేదమునందు పరిశుద్ధాత్మను
Chorus
Fపరిశుద్ధాత్మ లేనిది వేదాగమ Bbపఠన పఠనము గాదది Cనెర చీఁక టింట Fసర
Fకులు వెదకు రీతి Bbప ల్మరు వెదకినను Cనిర ర్థకమై పోవును Fవేగఁ
Fపరిశుద్ధాత్మను
Verse 3
Fపరిశుద్ధాత్మ లేనిది వర్షము Bbలేని పైరు చందంబే Cయది పరబోధక ముల F
Fర్తిమైన పనులు జీ Bbవ రహితములై యను Cభవము గానివై యుండుఁ Fపరిశుద్ధాత్మను
Verse 4
Fపరిశుద్ధాత్మ లేనిది యేసు Bbప్రభుని నెఱుఁగు టెఱఁగుట Cగాదది నర రూపుఁ Fదాల్చి
Fదు ర్నరుల రక్షణకొరకు Bbమరణ మొందిన ప్రభుని Cకరుణాధికము వడయఁ పరిశుద్ధాత్మను
Verse 5
Fపరిశుద్ధాత్మ లేనిది జీవము Bbలేని బ్రతుకే బ్రతుకుగాదది Cదురితేచ్ఛ లను గొప్ప Fయురులం
Fదగిలి భక్తి Bbతరిగి పోవుట Cకద్ది దొరకనందున Fమమ్ము పరిశుద్ధాత్మను
Verse 6
Fపరిశుద్ధాత్మను బొందుట అన్నిటి Bbకన్నఁ ప్రబలంబైన మేలిట Cనెర నమ్మి మొఱబెట్టు Fపరమ
Fపావనఁ డద్ది కరుణించి Bbనీ కొసఁగు మరణాంత Cమగు దనుక పరిశుద్ధాత్మను