‹ All chords

242 దైవాత్మ పర

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cదైవాత్మ పరిశుద్ధుడా ధారాళ Fప్రేమను దండిగ నిచ్చి Gమమ్మును దయన్ దీవించుము.
Chorus
Cమా యజ్ఞానాంధకారము వ్రయము Fజేయుము నీ యెక్కువైన Gతేజము మా యందు Cపోయుము.
Verse 3
Cమా దర్గుణంబు లెల్లను Fచెదరఁ గొట్టుము మా Gపాప మణుపుటకై నీ Cశక్తిఁ
Cజూపుము.
Verse 4
Cసన్మార్గమందు నిత్యము Fమమ్ము నడుపుము Gనీ మోక్షమందు Cపిమ్మట మమ్మాదరింపుము.