‹ All chords

241 దివ్య పావన

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fదివ్య పావనాత్మ, నీ Bbయీవు లన్ని మంచివి Cనీదు ముఖ్యదానమీ -దివ్య Fప్రేమయే-
Chorus
Fప్రేమ దయచూపును Bbప్రేమ దీర్ఘశాంతము Cమృతికన్న బలము F-దివ్య ప్రేమయే-
Verse 3
Fకాలజ్ఞాన మంతయు కొట్టి Bbవేయబడును ప్రేమ నిత్య Cముండును -దివ్య ప్రేమయే-
Verse 4
Fదృష్టిగా విశ్వాసము Bbమాఱఁగా నిరీక్షణ Cయనుభవమౌఁ గాని F-దివ్య ప్రేమయే-
Verse 5
Fవిశ్వాస నిరీక్షణ ప్రేమ Bbలీ మూడుండును కాని Cశ్రేష్ఠమయినది -దివ్య ప్రేమయే-
Verse 6
Fపావనాత్మ! స్తోత్రము నీకుఁ Bbజేయు వారము మాకు Cదయచేయుము -దివ్య ప్రేమయే-