‹ All chords

239 ఆత్మా నడుప

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aఆత్మా నడుపు స Dత్యము లోని కిపుడే Eయాత్మా నడుపు ఆత్మా Aనీ
Aసాయంబు నధికంబుగా Dనిచ్చి ఆత్మానందముతో Eదై వారాధనమున Aకాత్మా
Chorus
Aఘోర కలుషంబుల దూరంబుగాఁ Dదోలి పారమార్థిక బుద్ధిఁ Eగోరు నట్టులను ఆత్మా
Verse 3
Aఅంధత్వంబు వలన మందమైయుండు Dమా డెందంబు లెల్ల Eనీ యందు వెలుఁగుటకు Aఆత్మా
Verse 4
Aనిర్మల హృదయంబు నిరతంబు Dమా కిచ్చి కూర్మిన్ Eనీ వరములఁ గూర్చి Aదీవించి
Aఆత్మా
Verse 5
Aసకల మానవులతో అకలంక Dశుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన Eనిక రంబు నిచ్చి Aఆత్మా
Verse 6
Aదీవించి పంపు మో Dదైవాత్మా మమ్మును భావజ్ఞాన Eమొసంగి ప్రభు సేవలోన Aఆత్మా