‹ All chords

238 దైవాత్మా ద

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eదైవాత్మా దిగుము దాసుల Aపైని నీ దయా Bదృష్టిఁ పారజేయుము ప్రేమన్ Eనింపు
Eదేవా యాత్ముండ Aదిగుము మమ్ముల Bశుద్ధీకరించుము దయారసముచే Eదైవాత్మా
Chorus
Eదైవాత్మా దిగుము ప్రవక్తలు Aపూర్వంబు నీదు ప్రేరణవలనఁ Bబ్రవచించిరి పావురమా దిగి Eమాలో
Eవసించుము పాపుము Aచీఁకటి వెలుఁగుచు Bమాలో దైవాత్మా
Verse 3
Eరమ్ము ఓ యున్నతంపు Aఆత్మా నాలుగు దెసల Bనుండి మమ్ముల నావ Eరించు
Eరమ్ము రమ్ము దిగి Aయెండిన యెముకలు గానగు Bలోకుల మీదికి ముదమున Eదైవాత్మా
Verse 4
Eమే మజ్ఞానాంధకారమునను మునిఁగితిమి Aగాన చెదరఁగఁజేయు మంధకారము Bపామర జనులకుఁ బేర్మితో Eనొసఁగు
Eను జ్ఞాన Aప్రకా శము Bనిల్పుము మాలో Eదైవాత్మా