Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
237 పరిశుద్ధాత
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమ
F
పావురమా దురతేచ్ఛలను దూర
G
పరచు సత్యాత్మా పరిశుద్ధాత్మ
Chorus
C
నిత్యంపు వెల్గుచే నింపు
F
జ్ఞానాత్మ సత్యంపు శుభ
G
వార్త సంధించు నాత్మ
C
పరిశుద్ధాత్మ
Verse 3
C
జీవమార్గంబున జీవింప నేర్పి
F
త్రోవఁ దప్పిన వారి
G
భావంబు మార్చు పరిశుద్ధాత్మ
Verse 4
C
పాపాంధకారంబుఁ బాపు నీ
F
వెలుఁగుఁ జూపి మింటికి
G
నడిపి కాపాడి మెలఁగు
C
పరిశుద్ధాత్మ
Verse 5
C
భక్తుఁడు శోధింపఁ బడుచుండునేని
F
యుక్తిఁ దెల్పెడి సర్వ
G
శక్తి నీదౌను పరిశుద్ధాత్మ
Verse 6
C
తిన్ననైన తెలివి తేట
F
నాకిమ్ము నిన్ను సేవించెద
G
నిజము స్తోత్రమ్ము పరిశుద్ధాత్మ