‹ All chords

236 రాజాధి రాజ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gరాజాధి రాజా రారా Cరాజులకు రాజువై రారా Dరాజయేసు రాజ్యమేల రారా Gరవికోటితేజ
Gయేసురారా ఓ...మేఘ వాహనంబుమీద Cవేగమే ఓ.. మించు Dవైభవంబుతోడ వేగమే రాజాధి
Chorus
Gఓ...భూజనంబులెల్ల తేరిచూడగా ఓ...నీ Cజనంబు స్వాగతంబునీయగా నీ Dరాజ్యస్థాపనంబుసేయ భూరాజులెల్ల గూలిపోవ Gభూమియాకసంబు
Gమారిపోవ నీ Cమహా ప్రభావమునవేగ Dరాజాధి
Verse 3
Gఆ...ఆకసమున దూత లార్భటింపగా Cఆ ఆదిభక్త సంఘసమేతంబుగా Dఆకసంబు మధ్యవీధిలోన ఏకమై Gమహాసభజేయ
Gయేసునాధ! నీదు Cమహిమలోన మాకదే Dమహానందమౌగ రాజాధి
Verse 4
Gఓ...పరమ యెరుషలేము పుణ్యసంఘమా Cఓ...గొఱియపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా Dపరమదూతలార! భక్తులారా! పౌలపోస్తులారా! Gపెద్దలారా!
Gగొఱియపిల్ల యేసురాజుపేర Cక్రొత్త గీతమెత్తి Dపాడరారా రాజాధి