Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
234 యేసు వచ్చె
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
యేసు వచ్చెడి వేళాయె
A
సోదరులారా కాశమేఘములతోను భాసురమగుతన
B
నివాసంబునకుమనల దీసుకపోయిప్రకాశితులను జేయ
E
యేసు
Chorus
E
నిద్రమేల్కొను వేళాయె సమయము
A
దెలిసి ఓరిమితో నుండరే
B
భద్రముగా శత్రుయుపద్రవమును దాటి
E
సిద్ధపడుఁడి
E
ప్రభునియొద్ద
A
నివసించుటకు
B
యేసు
Verse 3
E
తనువును బలిపెట్టిన మన
A
రక్షకుఁడు ఘన మహిమలోకి
B
వెళ్లి తన యింట
E
స్థలములు
E
మనకు సిద్ధముఁజేసి
A
చనుదెంచు వేళాయె
B
కనిపెట్టి యుందాము.
E
యేసు
Verse 4
E
చాలారాత్రి గతించెను సోదరులారా
A
వెలుగు సమీపించెను వేల
B
దూతలతోడ యేసయ్యవచ్చును కాలగురుతులగని
E
మేలుకొనరెవేగ
E
యేసు
Verse 5
E
శోధన కాలమీదే యీధరణిలో
A
బాధలురావచ్చును నాధుఁడైన యేసుపాదముల
B
కడనుండ యేది కీడుచేయలేదు
E
మనపై
E
నెపుడు
A
యేసు
Verse 6
E
మనలను బ్రేమించుచూ మన
A
పాపముల దనరక్తమున గడుగుచు
B
ఘన దేవునికి నర్చకులనుజేసిన
E
ప్రభుని
E
కొనియాడి బలమహిమలను
A
జెల్లింతుము నిరత
B
యేసు