Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
233 వచ్చును క్
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
వచ్చును క్రీస్తు వచ్చును
D
భూలోకమునకు వచ్చును క్రీస్తు
E
వచ్చును చెచ్చెరను మేఘములపె
A
రవ
A
మిచ్చు బూర సునాదములతో
D
హెచ్చుగను దూతస మూహము
E
లచ్చుగను సేవింపగ్రక్కున వచ్చును
Chorus
A
అంతటను సకల భూజనులు
D
వింతగను బూర ధ్వనియు
E
విని నంతలోనె సజీవులై
A
ప్రభు
A
చెంత నిల్తు
D
రపార మహిమను
E
వచ్చును
Verse 3
A
ఒనరగనుఁదన మేఘ సింహా
D
సనముపైఁ గూర్చుండి పావన
E
జనుల బారుల నిరుపార్శ్వము
A
లను
A
విభజనముఁ
D
జేయు
E
నిక్కము
A
వచ్చును
Verse 4
A
అదను నిది యని
D
హృదయములు ప్రభు పదయుగళ
E
సున్నతియెఱుంగక మద దు
A
రేచ్ఛల
A
గెదరు పాపుల
D
హృదయములు చెదరి
E
భీతిల్లఁగ వచ్చును
Verse 5
A
అమిత పాపాత్ముల నరకలో
D
కమునఁ బడవైచి సుజన
E
సమూ హముల దనవెను
A
వెంటఁ
A
గొని చను
D
విమల నిత్య
E
కిరీటము లొసఁగఁ
A
వచ్చును
Verse 6
A
తల్లి పిల్లల నెడబాసియు
D
నల్లకల్లోలముగ భువిపై తల్లడిల్లుచు
E
నొకరి నొక్కరు నెల్లకాలము
A
జూడని
A
గడియ
D
వచ్చును