Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
232 కోప దినము
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
కోప దినము వచ్చును
A
పాపుల గుండె పగులు
B
కాలము వచ్చును శ్రీ
E
పాల
E
యేసుని దాపునఁ జేరక
A
మాపు రేపులు మహ
B
పాపులకును గొప్ప కోప
Chorus
E
భువిలో రాల కర్రల
A
పూజలఁజేయు చవి దేవుండ్లని
B
చెప్పెడి అవిగాక తమవంటి
E
నరులదేవుండ్లని
E
యవివేకముగ నమ్ము
A
నరులందరికి నెంతో
B
కోప
Verse 3
E
నరహంతకులు దొంగలు వ్యభిచారులు
A
మరి యబద్ధికు లందఱు
B
ఇరుగు పొరుగు వారి
E
నిఁక
E
మోసములు చేయు
A
నరులందఱు చెడ్డ
B
నరకములోఁ బడునట్టి
E
కోప
Verse 4
E
ఆట పాటలవల్లను పాపము
A
చాల వేటాడుకొను వారలు
B
బూట కముల వారలు
E
భువిలో
E
యక్షిణిగాండ్రు మాటలాడక
A
యగ్ని మడుగులో
B
బడి కాలే
E
కోప
Verse 5
E
కులభేదములు గల్పించి కుటిలమందు
A
బలముగ బ్రతుకుచుండు ఇల
B
మాయవాదుల కిఁక నేమి
E
గతిలేక
E
పలుగొరుకులు నుండె
A
బాధల పాలయ్యెడు
B
కోప
Verse 6
E
మీఁది దేవునివలనను యియ్యంబడెడు
A
వేద మొక్కటి సత్యము
B
ఆధారమైయుండు నాత్మరక్షణ కది
E
సాధులైనమ్మని
E
భేదకులకు
A
నెంతో
B
కోప