Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
231 ఓహోహో మా య
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ఓహోహో మా యన్నలారా
D
యుద్యోగింపండి యిపుడే త్రాహి
E
త్రాహి యనుచుఁ క్రీస్తుని
A
దయను
A
గోరండి
D
ఓహో
Chorus
A
అంత్యదినము నాటి బాధ
D
లాలకించండి నరక ప్రాంతమునకుఁ
E
బోకమునుపే ప్రభువును వేడండి
A
ఓహో
Verse 3
A
మింట ప్రభువు తేజోమయమౌ
D
మేఘారూఢుండై యగ్ని మంట
E
వీను సింహాసనము నంటి
A
కూర్చుండు
A
ఓహో
Verse 4
A
అంధకారమగును సూర్యుఁడా దినమందు
D
కుముద బాంధవుడు మిగుల
E
రక్త వర్ణము నొందును
A
ఓహో
Verse 5
A
కడు భీతిగ సర్వసృష్టి
D
కంపించుచు నుండున్ భూమి
E
కడలి యభ్రము తాపమున
A
కరిగి
A
పోవుచుండున్
D
ఓహో
Verse 6
A
నరక ప్రచండాగ్ని గుండ
D
మరదై గన్పడును దానిఁ
E
జొరక మరి యే
A
తెరువు
A
పాపా
D
త్ములకు
E
గలుగును
A
ఓహో
Verse 7
A
ప్రేమతో నడిగెదను నా
D
ప్రియబంధువులార మీర లామహా
E
దినమందున దిరమై యట
A
నిలువంగలర
A
ఓహో
Verse 8
A
కామక్రోధ లోభమోహ గర్వగుణములను
D
మీరు ప్రేమించి చేసితిరి
E
గద పెక్కు విధములను
A
ఓహో
Verse 9
A
కల్లలాడుచుడి ప్రొద్దుఁ గడుపుచుంటిరే
D
యింక చిల్లర వేల్పుల
E
పూజ చేయుచుంటిరే ఓహో
Verse 10
A
ప్రకటంబుగ నైన మరి
D
గు ప్తస్థల మందైన
E
చేయు సకల క్రియలు
A
ప్రభువున
A
కెఱుక
D
సంపూర్ణముగాను
E
ఓహో