Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
230 అయ్యో యిది
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
అయ్యో యిది దుఃఖము
A
ప్రభు తీర్పువేళ నయ్యో
B
యిది యెంత దుఃఖము
E
చయ్యన
E
యెహోవా సింహా సనము
A
చుట్టు వహ్ని మండు
B
నయ్యెడ విశ్వాసులకు దు
E
రాత్మల
E
కగు
A
నిత్య
B
ఖేద
E
మయ్యో
Chorus
E
తల్లి పిల్లలు గూడుదు
A
రచటఁ దండ్రి తాత
B
లచటఁ గలియుదు రెల్ల
E
కాల
E
మటుల నుండ
A
కెడబడి మరి
B
యెపుడు చూడ
E
రయ్యో
Verse 3
E
అన్నదమ్ములచటఁ గూడుదురు రక్క
A
సెలియలందుఁ గలియుదు రెన్నఁ
B
డు మరి చూడ
E
రాని
E
యెడఁగల
A
స్థలములకుఁ
B
బోదు
E
రయ్యో
Verse 4
E
భార్యాభర్తలు గూడుదురు రచట
A
బంధు మిత్రులు కలియుదురు
B
రందుఁ కార్య భేదమువలన
E
సర్వ
E
కాలము
A
మరి
B
కూడఁజాల
E
రయ్యో
Verse 5
E
క్రీస్తు మత ప్రబోధకులు
A
స మస్త శిష్యులు
B
కూడుదు రచట వాస్తవ
E
స్థితు
E
లెరుఁగఁబడిన వలనను
A
విడఁబడుదు రంద
B
రయ్యో
Verse 6
E
శిష్టులు దుష్టులు కూడుదు
A
రచట స్నేహవంతు లందుఁ
B
గలియుదు రిష్టము గాని
E
భిన్నులగుచు
E
నిఁక మరి
A
యెన్నటికిఁ గూడ
B
రయ్యో
Verse 7
E
అల పిశాచి పాపు
A
లందరు నడుపు కర్తకు
B
భిన్ను లగుచు పలుగొరుకుల
E
నిత్య
E
నరక బాధల
A
పాల్బడక పోరు
B
అయ్యో
Verse 8
E
సాధు సజ్జనంబు లెల్ల
A
సకల దూతలతోడఁ గూడి
B
మోదముతో ప్రభుని వెంట
E
ముక్తి
E
కేగి నిత్యులగుదు రాహా
A
యిది యెంత విజయము
B
ప్రభు తీర్పు వేళ
E
నాహా
E
యిది
A
యెంత
B
విజయము
E
అయ్యో