Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
229 మహిమతో మన
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
మహిమతో మన యేసు
Bb
ఇహమునకు వేంచేయున్ సహోదరులారా
C
మన మా మహిమలో
F
వెలుఁగుదుము
F
మహిమతో
Chorus
F
మోములు వంచి యేసు
Bb
నామము నుతియించు పామరులమైన
C
మనలఁ బ్రేమతోఁ గప్పినాఁడే
F
మహిమతో
Verse 3
F
పాత్రులమా మనము శత్రులమే
Bb
కాదా మిత్రులన్ జేసిన
C
వి చిత్రము తెలియలేము
F
మహిమతో
Verse 4
F
శిరముల పైని జీవ
Bb
కిరీటములతోను బరమ దేవుని
C
వరములు మురి యుచు
F
మరువలేము
F
వచుహిమతో
Verse 5
F
వీణెలతో మనము నాణెమైన
Bb
పాట ఋణము చెల్లింపలేమని
C
యణఁ గి మణఁగి
F
పాడుదుము
F
మహిమతో