Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
228 నా(డు వచ్చ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
నా(డు వచ్చినట్లు గాదు
F
నేఁడు వచ్చుట తేరి
G
చూడరాదు క్రీస్తు నింకఁ
C
జొత్తు
C
మెచ్చుట
F
నాఁడు
Chorus
C
మొదట గొఱ్ఱెపిల్ల రీతి
F
నొదిగి వచ్చెఁగా యిపుడు
G
కొదమ సింహమయ్యె మనకు
C
గుండె
C
దిగులుగా
F
నాఁడు
Verse 3
C
దాసునివలె దొల్లిఁ జూచినాముగా
F
యిపుడు దోసము లెంచి
G
దండింప దొరయైనాఁడుగా నాఁడు
Verse 4
C
ఏ తట్టు బోయిన
F
మనకు నెదురు వచ్చెఁగా
G
పిడుగు రీతి వాని
C
యుగ్రమైన
C
దృష్టి
F
హెచ్చఁగా
G
నాఁడు
Verse 5
C
కొండ వండ లందు
F
డాగి యుండలేముగా వాని
G
యండనుండి మండు నగ్ని
C
యదిగో
C
వచ్చెఁగా
F
నాఁడు
Verse 6
C
దిక్కుగా నున్నట్లు నితర
F
దేవతలను నమ్మి వట్టి
G
పుక్కిటి పురాణములకుఁ బోయి
C
చెడితిమి
C
నాఁడు
Verse 7
C
వీధుల బోధించు వారి
F
వినక పోతిమి యిపుడు
G
బాధఁ బొంది నరకాగ్నిలోఁ
C
బడఁబాలైతిమి
C
నాఁడు