‹ All chords

227 కోలాహలముగఁ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eకోలాహలముగఁ గూరిమితోఁ గూడి Aకోలాటమాడను రా రా Bమా పాలిటి యేసుని Eపేరఁ
Eమాపాలిటి యేసుని Aపేర మ Bమ్మేలెడి దేవుని Eపేరఁ గోలాహలముగ
Chorus
Eమా సామి యా Aమోక్ష వాసుండు నైనట్టి Bయేసయ్య పోకను జూడు Eమా
Eయేసయ్యరాకను బాడు యేసయ్య Aరాకను బాడు నీ Bహోసన్న యని మదివేడు Eకోలాహలముగ
Verse 3
Eపాపంబులన్ మోసి ప్రాణంబు Aబలి యిచ్చి తాఁ Bబరమున కేగలేదా నీ Eజ్ఞాపకములోనికి
Eరాదా జ్ఞాపకములోనికి Aరాదా నీ Bప్రాపకుఁడై యుండలేదా Eకోలాహలముగ
Verse 4
Eఏలినవాడైన యేసుని రాకను Aనాలించి చూడవదేర నిను Bపాలించు వాడనుకోర పాలించువాడనుకోర Eపరి
Eశీలించువాడనుకోర Aకోలాహలముగ
Verse 5
Eఅంతములో భువి కా Aయేసునాధుండు చెంతను దూతలతోడ Bబల్ వింతగ వచ్చును Eజూడ
Eవింతగ వచ్చును Aజూడ న Bత్యంత బలముతోడ Eరాఁడ కోలాహలముగ
Verse 6
Eఆకాశ భూమ్యాదు లార్భటిలు Aదూతల మూకలతోఁ గూడినాఁడు Bఈ లోకాని కేతెంచుఁవాడు Eలోకాని
Eకేతెంచువాఁడు ఇఁక Aవీకతోఁ బ్రభుని Bబాడు కోలాహలముగ
Verse 7
Eభీకర సింహపు టాకారముతోను Aఢీకొని మేఘములతోడ బల్ Bబాకారవంబులు బాడ బాకారంబులు Eబాడ
Eనిటు ఢీకొని Aవచ్చెను జూడ Bకోలాహలముగ
Verse 8
Eభాసురమైనట్టి యేసయ్య రాకను Aఈ సూర్యుఁడు జూడలేఁడు Bతన వి కాసము Eజీఁకటౌను
Eవి కాసము Aజీఁకటౌను నీ Bకా సుగతిఁ Eజూపువాఁడు కోలాహలముగ