Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
226 మేఘంబుపై న
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
మేఘంబుపై నెక్కి మేలుగ
F
ప్రభు క్రీస్తు యాకసంబున
G
కేగెను ప్రాకటముగను ఆత్మనంది
C
ప్రజ్ఞ
C
మీరగ సాక్ష్యమిచ్చి యేక
F
దీక్షను యేసు రాకకు
G
నెదురు జూడుడటంచు ప్రభువు
C
మేఘంబు
Chorus
C
యూదయ్య సమరయ్య ప్రాంతంబులంతట
F
నాదు వార్తను జాటరే
G
భూదిగంతము వరకు మీరు
C
భూరి
C
సాక్షులగుచు నాకు సాదరంబుగ
F
సత్య విశ్వా సంబులన్
G
మనుడంచు ప్రభువు మేఘంబు
Verse 3
C
గలిలయ్యులార మీ రాశతో
F
నెందుకు తిలకించు చున్నారట్లు
G
వెలయపరమున కెట్లు నేగెనొ
C
యిలకు
C
నా ప్రభువట్లెమరల యలర
F
వచ్చుట మీరు గాంచెద
G
రంచు దూతలు బల్కిరపుడె
C
మేఘంబు
Verse 4
C
శ్రీ సంఘ మిదివిను
F
మా యేసు ప్రభు
G
క్రీస్తే భాసిల్ల మఱి
C
వచ్చును
C
యేసు ప్రభుని యడుగు
F
జాడల యేపు మీరగ
G
నడచు కొనుచు నీసు
C
రక్షణ
C
నిలకుజాటుచు నెదురు
F
జూడుము యేసు
G
కొఱకే మేఘంబు