Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
225 పరమ ప్రభో
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
పరమ ప్రభో యేసురక్షకా
A
ధననరుల బ్రోచి పరమ
B
కారోహణంబైతివా మరియయందు జననమొంది
E
వరము
E
లిడుచు దిరిగిధరను
A
మరణమొంది తిరిగిలేచి
B
పరము కేగితివా
E
ప్రభో పరమ
Chorus
E
ఘోర పాపభారముతోడ దరిగానలేకఁ
A
దిరుగుచుండినట్టి మమ్మును కూరిమితోఁ
B
దరికిఁబిలిచి భారమును నీవేమోసి
E
ఊరకమము
E
క్షమియించి నేరములను
A
బాపిన ప్రభో
B
పరమ
Verse 3
E
సిలువమరణమొందినఁ ప్రభువా ఇలనరుల
A
ఘోర కలుషములను బాపిన
B
ప్రభువా విలువలేని నీదు
E
బ్రతుకు
E
బలముగల నీ ప్రేమ
A
సేవ సలితముగ ననుకరించి
B
ఇలను మేము బ్రతుకునట్లు
E
పరమ
Verse 4
E
చెఱను చెఱగఁబట్టిన ప్రభువా
A
ధనరులకెల్ల వరములను విరివి
B
నిడితివా పరముకేగి పరమతండ్రి
E
పరమున
E
కుడిపార్శ్వమందుఁ దిరముగాఁ
A
గూర్చుండి యుండి
B
తిరిగి ధరకు
E
వచ్చెదవా పరమ
Verse 5
E
నీదు రాక కెదురుజూచెడి
A
నీ దాసులను సదయతతో
B
జూడుమో ప్రభో మాదినపు
E
ప్రార్థనలను
E
మాదు స్తోత్రములను మిగులఁ
A
బ్రోదిగా గైకొనుచు నేడు
B
బ్రోవుమయ్య మమ్ములను పరమ
Verse 6
E
పంపుమయ్య నీదు ఆత్మను
A
పదిలముగ దయతో సొంపుగ
B
నీ శుద్ధాత్మను నింపుమయ్య
E
నీదు
E
కృపతో ఇంపగు నీవరములతో
A
సొంపు గాను నీదు
B
సేవ జేయనిలను నెల్లపుడు
E
పరమ