Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
224 ఇదిగో నా శ
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ఇదిగో నా శిష్యులారా
D
యెఱుక లుంచుఁడి మోక్ష
E
సదనమున కేను బోదు
A
సంతోషించు(డి
A
ఇదిగో
Chorus
A
యెరూషలేమందుండి మీ రెదురు
D
చూడుఁడి మీపైఁ బరిశుద్ధాత్మయు
E
దిగివచ్చి పనులు దెల్పును
A
ఇదిగో
Verse 3
A
దిక్కులేనట్లు మిమ్ము దిగనాడి
D
పోను మీతో మక్కువైయుండఁ
E
బరిశు ద్ధాత్మను బంపెదను
A
ఇదిగో
Verse 4
A
నిర్యాణమున మీకొరకై నెలవులు
D
గల్పింతు నాతో సర్వకాలము
E
నిత్య సామ్రాజ్యము నేల
A
నిదిగో
Verse 5
A
ఒకరితో నొకరు ప్రియము
D
లొప్పి యుండుఁడి నాదు
E
సకలాజ్ఞలందు నిదియె సార
A
మనుకొనుఁడి
A
యిదిగో
Verse 6
A
ఏదైననా పేరిటమీ రించుక
D
వేఁడినను మీకు మోదముతోడదాని
E
ముందే చేయుదును ఇదిగో
Verse 7
A
ఉల్లము లందుఁ గలఁత
D
లెల్ల విడువుఁడి నేను
E
మళ్లి వచ్చెడి విధము
A
మరువకుండుఁడి
A
యిదిగో