‹ All chords

223 క్రీస్తు ప

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eక్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను Aవివ రించెద వినరే Bప్రియులార వాస్తవముగ మరణించి Eబ్రతికెనని
Eవసుధలోఁ Aబ్రకటింపరె Bయూరూరఁ Eగ్రీస్తు
Chorus
Eమరియ మగ్దలేనెకుఁ బ్రథమంబున Aమన గురువర్యుం డగపడియెఁ Bతరుణీమణులకు రెండవ మాఱొక Eదర్శనము
Eదయతో Aనిడియెఁ Bగ్రీస్తు
Verse 3
Eసీమో నను పేతురును Aగూడ ద ర్శించె Bనతఁడు మూఁడవ మాఱు Eప్రేమతోడ
Eనిమ్మాయి శిష్యులకుఁ Aబ్రియ మొనరించె Bమఱొక తీఱు Eక్రీస్తు
Verse 4
Eతోమాలేని తరుణమునఁ బదుగురి Aతో వచించె గృహమునఁ Bజేరి తోమాకు కనపడి Eయతని
Eసంశయముఁ దొలఁగించెను Aబ్రభుఁ డొకసారి Bక్రీస్తు
Verse 5
Eసందరంపు దరి నేడుగురికి Aమ త్స్యంబులు వింతగ Bసమకూర్చె సందర్శించియు యాకోబునకును Eసంతోషము
Eనెంతయుఁ Aగూర్చెఁ Bక్రీస్తు
Verse 6
Eప్రభుఁ డొక మాఱే Aనూరుగురిఁ దాఁ బ్రత్యక్షుం Bడయ్యెను పేర్మి నషయ Eమొసంగి
Eయపొస్తలులకుఁ క్రీ Aస్తారోహణుఁ డయ్యెను Bగూర్మిఁ క్రీస్తు
Verse 7
Eహత్యఁ జేయు నేగెడు Aతార్సీయున కగపడి రక్షించెను Bసుమ్ము మృత్యుంజయు డిప్పుడు Eమన
Eకాత్మలో దృశ్యుం Aడగు నిది Bసత్యమ్ము క్రీస్తు