‹ All chords

222 క్రీస్తు న

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dక్రీస్తు నేడు లేచెను Gఆ ఆ ఆ Aహల్లెలూయ మర్త్యదూత సంఘమా D
Dఆ ఆ హల్లెలూయ Gభూమి నాకసంబులో ఆ Aఆ ఆ హల్లెలూయ Dబాడుమిందు
Dచేతను ఆ Gఆ ఆ Aహల్లెలూయ.
Chorus
Dమోక్ష మియ్య నాథుడు Gఆ ఆ ఆ Aహల్లెలూయ యుద్ధమాడి గెల్చెను D
Dఆ ఆ హల్లెలూయ Gసూర్యుఁడుద్భవింపగ ఆ ఆ Aఆ హల్లెలూయ చీకటుల్ Dగతించెను
DGADహల్లెలూయ.
Verse 3
Dబండ, ముద్ర, కావలి Gఆ ఆ ఆ Aహల్లెలూయ అన్ని వ్యర్థమైనవి D
Dఆ ఆ హల్లెలూయ Gయేసు నరకంబును ఆ Aఆ ఆ హల్లెలూయ Dగెల్చి
Dముక్తిఁ దెచ్చెను Gఆ ఆ Aఆ హల్లెలూయ.
Verse 4
Dక్రీస్తు లేచినప్పుడు ఆ Gఆ ఆ హల్లెలూయ Aచావుముల్లు త్రుంచెను ఆ D
Dఆ హల్లెలూయ ఎల్లవారిఁ Gబ్రోచును ఆ ఆ Aఆ హల్లెలూయ మృత్యువింక Dగెల్వదు
DGADహల్లెలూయ.
Verse 5
Dయేసు మృతి గెల్చెను Gఆ ఆ ఆ Aహల్లెలూయ మేము కూడ Dగెల్తుము
Dఆ ఆ ఆ Gహల్లెలూయ యేసుఁడుండు చోటుకు Aఆ ఆ ఆ Dహల్లెలూయ
Dమేము కూడఁ Gబోదుము ఆ Aఆ ఆ Dహల్లెలూయ.
Verse 6
Dభూమి నాకసంబులో ఆ Gఆ ఆ హల్లెలూయ Aయేసు, నీకు స్తోత్రము D
Dఆ ఆ హల్లెలూయ Gమృత్యు సంహారకుండ ఆ Aఆ ఆ హల్లెలూయ Dనీదె
Dనిత్యజయము ఆ Gఆ ఆ Aహల్లెలూయ.