‹ All chords

221 యేసు సమాధి

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fయేసు సమాధిలో పరుండియుండి Bbవాసిగ మూఁడవ నాఁడు Cలేచెన్. లేచెన్ సమాధినుండి Fమృత్యువుపై
Fవిజయమొంది శత్రువు నోడించి Bbజయశాలియై నాత్యముం జీవించ Cమధ్యవర్తియై; లేచెను! లేచెను Fహల్లెలూయ!
Fలేచెను
Chorus
Fవ్యర్థమే కావలి Bbసమాధియొద్ద వ్యర్థంబు Cముద్రయు యేసూప్రభూ!
Verse 3
Fమృత్యుబంధంబులన్ నిత్యుండు Bbత్రెంచెన్ స్తుత్యుండు Cజయించెన్ జయం! Fజయం!