Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
220 యేసు పునరు
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
యేసు పునరుత్థానమాయెను చావునొంది
D
క్రీ స్తేను పునరుత్థానమాయెను
E
యేసు పునరుత్థానమాయె దాసులెల్ల
A
నుతింప
A
వింతగ భాసురంబుగ
D
భక్తలంబర వాసులుగఁ
E
దాఁజేయు నిప్పుడు
A
యేసు
Chorus
A
బేధపడి యా సిల్వమీఁదను
D
దుష్టాత్మ లాయన నాదరంబుగఁ
E
బట్టి మోదను పాదుకొని
A
ప్రేమన్మతిన్పరి
A
పంధి జనుల గావుమంచును
D
సాదరంబుగ వేఁడె తండ్రిని
E
శత్రులను రక్షింప నిప్పుడు
A
యేసు
Verse 3
A
దుష్టజను లేతెంచుచున్నారు నన్నుఁబట్టి
D
చాలఁగ గష్టపెట్టఁ దలంచు
E
కొన్నారు విష్టపంబున సిల్వమీఁదను
A
వేదన
A
క్రూరముగ బెట్టుచు
D
భ్రష్టులైనను బాసిమీరఁక
E
పారిపోయెదరంచు నిప్పుడు
A
యేసు
Verse 4
A
ఆమహిన్పరి శుద్ధవంతుఁడై జన్మించె
D
దేవుని నీయందున నీతిమంతుఁ
E
డై యీ మహిని
A
బోధింప
A
దోష వి హీనుఁడైన
D
నిరపరాధిని స్వామి ద్రోహిగ
E
నెంచి యూదులు చంపి
A
పూడిచిపెట్ట
A
నిప్పుడు
D
యేసు