‹ All chords

219 క్రీస్తు ల

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cక్రీస్తు లేచెను హల్లెలూయ Fక్రీస్తు నన్నులేపును ఇద్దియె Gసునాద సత్యము ఇలను Cచాటుడి
Cనిత్యము
Chorus
Cమృతుల పునరుత్థాన పంటకు Fప్రథమ ఫలమగు క్రీస్తులో Gమృతులు లేతురు నేను Cలేతును
Cనాదువరుసలో Fనిజమిది
Verse 3
Cపాపమరణ నరకబలములు ప్రభుని Fశక్తికి ఓడెను పాపినగు Gనను బ్రోవ క్రీస్తుని Cప్రాణదాన
Cప్రభావము
Verse 4
Cమరణమా! నీముల్లు యెక్కడ? Fమరణమా! జయమెక్కడ? మరణమా! Gనీముల్లు విరిగెను మహిమ Cక్రీస్తులో
Cనిప్పుడు
Verse 5
Cశిలయు ముద్రయు బలిమికావలి Fగలిబిలాయెను రాత్రిలో ఇలయు Gపరమును కలుసుకొనియెను గెలుపునొందిన Cక్రీస్తులో
Verse 6
Cమృతులు నీదగువారలందరు బ్రతికి Fలేతురు సత్యము ప్రేతలను Gజీవింపచేయును పృథివి క్రీస్తుని Cవిజయము
Verse 7
Cస్తుతియు మహిమయు ఘనత Fనీకె స్తుతికి పాత్రుడ Gరక్షకా స్వంత రక్తము Cచిందితివి
Cనా Fస్వామి Gయిదెనా Cయంజలి