‹ All chords

218 యేసు లేచెన

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eయేసు లేచెను Aఆదివారమున యేసు Bలేచెను వేకువజామున Eయేసు లేచెను
Chorus
Eవేకువజామున చీఁక Aటుండఁగానే యాకాశదూతలు Bవీకతో రాఁ Eగానే యేసు
Verse 3
Eసమాధిపై రాతిన్ స్వామి Aదూత లిద్దరు సమముగఁ Bదీయను స్వామి లేచె Eనహహ
Eయేసు
Verse 4
Eమృతులలో సజీవున్ వెతకు Aటేల నని దూతలు Bవారితో దాత లేఁడని Eతెల్పి
Eయేసు
Verse 5
Eస్త్రీలు వేగ వెళ్లి Aశిష్యులకుఁ దెల్ప జింత Bమారిపోయి సందేహము తొల్గ Eయేసు
Verse 6
Eపేతురు యోహానుల్ పరుగెత్తుకొని Aవచ్చి ప్రవేశించి గుహలో Bపరమానంద మొంద యేసు
Verse 7
Eయేసు చచ్చి లేచె Aయేసు శిష్యులట్లే దోసంబులకుఁ Bజచ్చి వాసిగ లేతురండి Eయేసు