‹ All chords

217 హలెలూయ యని

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dహలెలూయ యని పాడుఁడీ Gసమాధిపై వెలుఁ గేమొ Aపరికించుఁడీ కలఁడు యేసు Dసజీవుఁడయి,
Dలే ఖనముల లవి Gనెరవేరెను కలిమి మోదము Aగులగ, దివి నుతి Dసలువ
Dమహిమను Gవచ్చును Aహలెలూయ
Chorus
Dహలెలూయ యని పాఁడుడీ Gయీ జగతికిఁ కలిగె Aరక్షణ చూడుఁడీ శిలఁ Dదొలంగెను,
Dముద్ర విడె, కా Gవలి సమాజము దేవుని Aబలిమి కాగక పారిపోయెను Dగలిబి
Dలాయెను Gనరకము Aహలెలూయ
Verse 3
Dహలెలూయ యని పాడుఁడీ Gచీఁకటిపైని వెలుఁగే జయ Aమొందుసుండీ యిలను మృత్యువు Dగూలె,
Dబ్రతికెఁగా యల విశ్వాసము Gమరలను బలనిరీక్షణ మనకుఁ Aగలిగెను బ్రతిహృదయము బలపడెన్ Dహలెలూయ
Verse 4
Dహలెలూయ యని పాడుఁడీ Gదుఃఖించు నో చెలియలారా Aవినుఁడీ సొలయకుండఁగ మీర Dలటునిటు
Dచూచుచుండుట యెవరిని ఫలము Gలేదిఁక బ్రతుకు యేసు Aప్రభుని వెదకుట మృతులలో Dహలెలూయ
Verse 5
Dహలెలూయ యని పాడుఁడీ Gయేసు ప్రభుని వలననే Aగలిగెఁగనుఁడీ యిలయుఁ బరమును Dసఖ్యపడియెను
Dగలిగె హర్షము చావుచే Gసిలువ చింతలు మాని, Aపొందుఁడి కలకలంబగు మోదము Dహలెలూయ
Verse 6
Dహలెలూయ యని పాడుఁడీ Gమీ భూరి చిం Aతలుతీరె మది నమ్ముఁడీ Dబలహీనపు
Dచిన్న మందా! ప్రభుని Gచెంతకు మరలుము కలుగు Aజీవము మిమ్ము నాయన Dకరుణతో
Dనడుపును Gసదా Aహలెలూయ
Verse 7
Dహలెలూయ యని పాడుఁడీ Gసంఘము సదా నిలిచి Aయుండును సుమండీ పలు Dతెరంగుల
Dరిపుల వలనను బాధ Gలెన్నియుఁ గలిగినన్ దొలఁగ Aకేమియు నన్ని యడ్డుల Dగెలిచి
Dవర్ధిల్లుచుండును Gహలెలూయ
Verse 8
Dహలెలూయ యని పాడుఁడీ Gదేవుని బోధ కులు Aసర్వరాష్ట్రంబుల నెలమి మహిమకుఁ Dబ్రథమ
Dఫలమగు యేసు రక్షణ Gవార్తను వెలుఁ గువలెఁ Aబ్రసరింపఁ జేయుదు రిలను Dధృతితో
Dనేర్పుతో Gహలెలూయ
Verse 9
Dహలెలూయ యని పాడుఁడీ Gభక్తులారా విలపింపవలదు సుండీ Aకలుగకుండుఁడి సందియంబులు గడుచు Dకాలము
Dశీఘ్రమే కలుగు Gమీకు సమాధి Aమిమ్మును గౌఁగిలింప Dనెమ్మది హలెలూయ
Verse 10
Dహలెలూయ యని పాడుఁడీ Gగోధుమ గింజ వలె Aబ్రతుకుదురు మీరల ఇల Dప్రభువు
Dతన పంటఁ గూర్పను Gనేగుదెంచును జివరను తొలఁగఁ Aజేయును గురుగులను గో Dధుమలనుండి
Dనిజంబుగా Gహలెలూయ