Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
216 విజయంబు వి
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
విజయంబు విజయంబు విజయంబు
Bb
మా యేసు నిజమె
C
మృత్యువు గెల్చి నేఁడు
F
వేంచేసె
F
యజమానుఁ డెల్ల ప్ర
Bb
యాసము లెడఁబాప స్వజనుల
C
రక్షింప సమసె సిలువమీఁద
F
విజయంబు
Chorus
F
విజయంబు విజయంబు విజయంబు
Bb
మానవుల వృజిన నివృత్తిని
C
విభుఁ డొనరింపన్ గుజనులచే
F
నతఁడు
F
క్రూర మరణము నొంది
Bb
విజిత మృత్యువు నుండి
C
విజయుండై వేంచేసె విజయంబు
Verse 3
F
విజయంబు విజయంబు విజయంబు
Bb
మా యేసు భుజము
C
మీఁదను మోయుఁ బరిపాలనంబు
F
కుజము
F
మీఁదను బ్రాణ త్యజనము
Bb
జేసెను ధ్వజము మోయుచు
C
సిల్వ పాప మోడింతము
F
విజయంబు
Verse 4
F
విజయంబు విజయంబు విజయం
Bb
బిఁకను మా క
C
పజయము కాకుండఁ బ్రభు
F
యేసు
F
క్రీస్తు సుజనత్వమున వైరి
Bb
వ్రజము గెల్వఁగఁజేసి నిజముగఁ
C
బరలోక నిలయంబులో నిల్పు
F
విజయంబు
Verse 5
F
విజయంబు విజయంబు విజయం
Bb
బనెడి పాట నిజభక్తితో
C
మనము నేర్చిన వాని
F
భజియించుదము
F
భూన భములు తాఁ
Bb
బాలించు అజిత జీవ
C
ప్రదుఁ డమరత్వ మిడు
F
మనకు
F
విజయంబు