Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
215 సుదతులార మ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
సుదతులార మీ రిచ్చోట
F
నెవ్వరి వెదుకుచునున్నారు మృదువుగాను
G
జీ వించు వాని
C
పెద్ద
C
నిదుర బోయినటు
F
లెదలందు భావించి
G
సుదతులార
Chorus
C
ఇచట లేఁడు లేచి
F
యున్నాఁడు ప్రభు క్రీస్తు
G
యేసు స్వతంత్రుఁడై ప్రచురంబుగఁ
C
దన
C
పాట్లు లేచుటయును
F
వచియించె గలిలయ్య
G
వర దేశమున
C
మీతో సుదతులార
Verse 3
C
మనుజ కుమారుఁ డె
F
క్కుడు పాపిష్ఠులచేత మరణ
G
మొందుట సిల్వ పైఁ
C
దనకుఁ
C
దానె మూఁడవ దినమందు
F
లేచుట యును దెల్పెఁ
G
గద మీరు వినుచుండఁగఁ
C
దొల్లి
C
సుదతులార
Verse 4
C
ఎదలలోన జ్ఞాప కము
F
చేసికొనుఁడింక యేసు తెల్పిన
G
మాటలు ముదముతో జీవముఁ
C
గని
C
లేచె నను వార్త
F
సుదతు లాలకించి రది
G
నిక్కముగఁ దోఁచఁ సుదతులార