‹ All chords

214 రండు విశ్వ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eరండు విశ్వాసులారా రండు Aవిజయము సూచించు చుండెడు Bసంతోషంబును గల్గి మెండుగ Eనెత్తుడి
Eరాగముల్ నిండౌ హర్షము Aమనకు నియమించె దేవుఁడు Bవిజయం, విజయం, విజయం, Eవిజయం
Eవిజయం
Chorus
Eనేటి సమయ మన్ని Aయాత్మలకును నీ టగు Bవసంత ఋతువగును వాటముగఁ Eజెరసాలను
Eగెలిచె వరుసగ మూన్నాళ్ Aనిద్రించి సూటిగ లేచెన్ Bయేసు సూర్యుని వలెన్ Eవిజయం
Verse 3
Eకన్ను కన్నుకానని చీఁకటి Aకాలము క్రీస్తుని కాంతిచే Bనిన్నాళ్లకు శీఘ్రముగఁ బోవు Eచున్నది
Eశ్రీ యేసుని Aకెన్నాళ్ల కాగని Bమన సన్నుతుల్ Eభువిన్ విజయం
Verse 4
Eబలమగు మరణ ద్వారబంధ Aములు నిన్ బట్టకపోయెను Bవెలుతురు లేని సమాధి Eగుమ్మ
Eములు నిన్నాపక పోయెను Aగెలువ వాయెను కా Bవలియు ముద్రయు విజయం
Verse 5
Eపన్నిద్దరిలోపల నీ వేళ Aసన్నుతముగ నీవు నిలిచి Bయున్నావు మానవుల తెలివి Eకెన్నఁడైన
Eనందని యౌన్నత్య Aశాంతిని న Bనుగ్రహింతువు విజయం