Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
213 మరణమున్ జయ
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
మరణమున్ జయించి లేచెను
D
మన ప్రభువు నేఁడు
E
మహిమ దేహ మొనరఁ
A
దాల్చెను
A
ధర సమాధి బంధములను
D
ధన్యముగను త్రెంచి లేచి
E
కొఱత లన్ని తీర్చి
A
జీవ
A
వరము
D
లియ్య
E
వసుధపైని
A
మరణమున్
Chorus
A
మరియయును సలోమి మొదలగు
D
మగువలు సబాతు మరు
E
దినోదయమునఁ బ్రియ మగు
A
గురుని
A
దేహమునకుఁ బూయఁ బరిమళంపుఁ
D
దైలములను సరగఁ దీసికొని
E
సమాధి కరుగుదెంచి కనులఁజూడ
A
మరణమున్
Verse 3
A
నేఁడు ప్రభుసమాధి ముఖముపై
D
నున్న రాయి నెవఁడు
E
దీయు కరుణను మనకై
A
చేడియ
A
లిట్లనుచు వేగఁ జేరి
D
యా సమాధి మూఁత
E
వీడి యుంటఁ జూచి
A
మిగుల
A
విస్మయమ్ము
D
నంది
E
రపుడు
A
మరణమున్
Verse 4
A
వారు తెల్ల నిలువుటంగిఁతో
D
గూర్చున్న పడుచు వానిఁ
E
జూచి మిగుల భయముతోఁ
A
జేరరాక
A
నిలిచియున్న వారి నతడుగాంచి
D
యమ్మ లార భయపడకు
E
డటంచు నూరడించె నుచితముగను
A
మరణమున్
Verse 5
A
కొరత పైని మరణ
D
మొందిన నజరేయుఁ డేసు
E
కొరకు మిగుల వెదకు
A
చుండిన
A
తరుణులార మీ ప్రభుండు
D
తిరిగి బ్రతికె నిక్క
E
మిద్ది సరగపేతు రాది
A
శిష్య
A
సమితితోడఁ
D
జెప్పుడనియె
E
మరణమున్
Verse 6
A
మానితముగ మీకిట ముందు
D
ప్రభు వనిన యట్లు
E
కానఁబడును గలిలైయ మందుఁ
A
గాన
A
వెళ్లుడంచు భాసి తానరుండు
D
పల్క వినుచు దీన
E
జనులు జడిసి మిగుల
A
దిగులు
A
నొంది
D
వణకి
E
రపుడు
A
మరణమున్
Verse 7
A
మొదట మగ్దలేనే మరియకుఁ
D
గనఁబడె నటంచు సుదతి
E
దెల్పె శిష్య వరులకు
A
కొదువలేని
A
సంతసమునఁ గోర్కె దీరఁ
D
బ్రభునిఁ జూడఁ బదిలమైన
E
యత్నములకుఁ బరఁగఁ జేసి
A
చూచి
A
రపుడు
D
మరణమున్
Verse 8
A
అంతఃశత్రు వైన మరణమును
D
ప్రభువు గెల్చె సంతసించి
E
సన్నుతింతము వంత లేల
A
భక్తులార
A
వాస్తవముగ మనల నిటుల
D
నంత్య దినము నందు
E
లేపు నమల దేహముల
A
నొసంగు
A
మరణమున్