‹ All chords

212 మహాత్ముఁడై

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eమహాత్ముఁడైన నా ప్రభు Aవిచిత్ర సిల్వఁ జూడ Bనా యాస్తిన్ నష్టంబుగా Eనెంచి
Eగర్వం Aబణంగఁ Bద్రొక్కుదున్.
Chorus
Eనీ సిల్వ గాక Aయో దేవా దేనిన్ Bబ్రేమింప నీయకు నన్నాహరించు Eసర్వమున్
Eనీ Aసిల్వకై Bత్యజింతును.
Verse 3
Eశిరంబు పాద హస్తముల్ Aనూచించు దుఃఖ ప్రేమలు Bమరెన్నడైన గూడెనా విషాదప్రేమ Eలీ
Eగతిన్?
Verse 4
Eముండ్లన్ దుర్మార్గులల్లిన కిరీట Aమేసు కుండినన్ ఈ Bభూకిరీటములన్నీ దానం దూగంగఁ Eజాలు
Eనే?
Verse 5
Eలోకంబు నే నర్పించిన Aనయోగ్యమైన యీవి యౌ Bవింతైన యేసు ప్రేమకై Eనా
Eయావజ్జీవ Aమిత్తును.
Verse 6
Eరక్షింపఁ బడ్డ లోకమా Aరక్షింపఁ జావుఁ బొందిన Bరక్షకుఁ డేసునిన్ సదా Eరావంబుతోడఁ
Eగొల్వుమా