‹ All chords

211 సిల్వయొద్ద

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dసిల్వయొద్దఁ జేరుదున్ బీద Gహీనయంధుఁడన్ లోకమున్ త్యజింతును Aపూర్ణముక్తి నొందుదున్ కర్త, Dనిన్నె
Dనమ్ముదున్ కల్వరీ Gగొఱ్ఱెపిల్లా మోకరించి Aవేఁడెదన్ నన్నుఁ Dగావుమో ప్రభో!
Chorus
Dనిన్ నేఁజేరఁ గోరఁగా Gనన్ను ఁబాయు పాపము Aశుద్ధిఁజేతునంచును యేసు మాటనిచ్చెను.
Verse 3
Dనన్ను ను నా Gమిత్రులన్ లోక యాస్తిఁ Aగాలమున్ దేహయాత్మయంతయు నీకర్పింతునిప్పుడు.
Verse 4
Dయేసుమాట నమ్మెదన్ క్రీస్తు Gరక్త పుణ్యముఁ జూచి Aమ్రొక్కి యేసుతో నేను Dమృతినొందితిన్.
Verse 5
Dయేసు తాను వచ్చును Gనాకు నిచ్చు పూర్ణతన్ Aశుద్ధ సౌఖ్య మొందుదున్ Dజయస్తోత్ర
Dమేసుకు.