‹ All chords

210 గాయంబుతో న

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eగాయంబుతో నిండారు ఓ Aశుద్ధ శిరస్సా! హా! Bముండ్ల కిరీటంబు భరించు Eశిరస్సా!
Eనీకిప్పుడు డపకీర్తి హాస్యంబు Aగల్గెఁగా కర్తా! ఘనంబు Bకీర్తి ఎన్నడు గల్గుఁగా
Chorus
Eలోకంబు భీతి నొందు Aప్రకాశపూర్ణుడా! ఆ యూదులైన Bవారు నీ మొము Eమీఁదను!
Eనాఁడుమ్మి వేసినారా? నీ Aముఖకాంతికి సమాన కాంతి Bలేదు కురూపి వైతివా.
Verse 3
Eనీవోర్చినట్టి బాధ నా Aక్రూర పాపమే! నాకోస Bమింత బాధ వహించినావుగా! Eదైవోగ్ర
Eబాధ కేను పాత్రుండ Aనైతిని దృష్టించి నన్నుఁ Bజూఁచి కటాక్ష ముంచుమీ.
Verse 4
Eనేఁ బాపి నైతి Aగాని నన్ నీవు Bచేర్చుము! నీ నిత్యయూటనుండి Eమేళ్లన్ని
Eపారును! నీ నోరు Aమాధుర్యంపు సుబోధఁ జెప్పెను Bనీ పావనాత్మ మోక్ష Eసుఖంబు
Eలిచ్చును.
Verse 5
Eనా కోస మింత Aబాధ వహించి నందుకు! Bయధార్థమైన స్తుతి నిత్యంబు Eనీదగున్
Eనీ నామమందు నేను Aవిశ్వాస ముంతును నా Bయంత్యకాలమందు నా యొద్దనుండుము.