‹ All chords

209 నా కొఱకుఁ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eనా కొఱకుఁ చనిపోయి Aనాఁడ ఆద యాకరుండిరు Bవంక దొంగలతోడ నా Eకొఱకు
Chorus
Eఆలకింపగను మనసార నాకు Aనానదే యా దయామృత Bసారధార భూలోకమునఁదనివిఁ దీర Eనిట్టి
Eపుణ్యాత్ము నేమఱక Aపూజింతు మీర Bనా కొఱకు
Verse 3
Eకన్న తలిదండ్రులకు నైన Aయింత ఘన వత్సలత Bనేఁ గల్గుటంగాన విన్నదియులేదు Eచెవులూన
Eస్వామి విక్రయంబై Aకొర్త వేదనలతోను Bనా కొఱకు
Verse 4
Eకీటకమువంటి ననుఁ బ్రోవ Aసొంత కీలాలమర్పించి ఖేదపడిచావ Bవాటమా తన కిటులఁ Eగావ
Eనేను వర్ణింపఁ Aగన్నీరు వరదలైపోవ Bనా కొఱకు
Verse 5
Eఘోరముగ నినుపమేకులను గ్రుచ్చి Aకొంకకానిర్దయుల్ గొల్గొతా మనలను Bమారణంబగు నవస్థలను బెట్ట Eమాదృశాత్మన్గావ
Eమౌనమైయిలను Aనా Bకొఱకు
Verse 6
Eఏమి బహుమతుల నర్పింతు Aనట్టి స్వామిమేళ్లల్ల నా Bస్వాంతమున నుంతున్ ప్రేమ Eభావమున
Eవర్తింతున్ నిత్య Aకామితార్థం బిడు Bకర్తను భజింతున్ Eనా కొఱకు
Verse 7
Eచేయనిఁక పాప సంగతము Aనాఁడు సిలువపైఁ జచ్చిన Bశ్రీకరుని కతము పాయ Eకాబ్రభుసత్యవ్రతము
Eనాధు ప్రాణాంత Aమౌదాఁక ప్రార్థింతు Bసతము నా Eకొఱకు