Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
208 హర్షమే యెం
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
హర్షమే యెంతో హర్షమే
F
క్రీస్తును కార్యము హర్షమే
G
యెంతో హర్షమే హర్షమే
C
తద్భక్తవరులకు
C
నద్భుతంబగు యేసు క్రియలా
F
కర్షమై హృదయంబు నందలి
G
కలుషముం ధ్వంసింపఁజేయు హర్షమే
Chorus
C
ఆర్యుఁడై భాసిల్లు మన
F
ప్రభు నార్త ధ్వనితో
G
జీవమీయఁగ సూర్యరశ్మి దొలంగి
C
యిరలై
C
క్షోణియును
F
గంపంబు
G
నొందుట
C
హర్షమే
Verse 3
C
మారణముఁ దానొందునయ్యెడ మంగళముగా
F
మృతులనేకుల్ దారుణిం జీవించి
G
మఱలను దామెరుసలేమందుఁ జొచ్చుట
C
హర్షమే
Verse 4
C
పొరిపొరిం గాసించు చొక
F
త స్కరుఁడు వధ్యాస్తంభమున
G
న నర్మువ కోస్వామియన
C
న్బ్రభు
C
కరుణతో
F
మోక్షం
G
బొసంగుట
C
హర్షమే
Verse 5
C
ఏలి కనువిడ సాలమోన్భూ
F
పౌలు నా దేవాలయపు
G
తెర జీలిపోవను రెండుగా
C
జన
C
జాల
F
మాశ్చర్యమునఁ
G
బొందుట
C
హర్షమే
Verse 6
C
సిలువపై యేసున్ శపించిన
F
ఖలులకై దేవునిఁ బితాయని
G
పిలిచి వీరింగావు మంచును
C
బ్రేమతో
C
జీవంబు
F
విడుచుట
G
హర్షమే
Verse 7
C
నెయ్యమున విభుఁ డేసునాధుం
F
డి య్యరులకై ప్రాణమీయఁగ
G
వ్రయ్యలాయె ధరాధరంబులు నయ్యరాతులు
C
భీతినొందుట
C
హర్షమే
Verse 8
C
కీటకముతో సాటి యగునా
F
ఘాటమగు పెనుబాటులెల్ల మాటికిని
G
దామీట నేనిఁక మేటి
C
జీవకిరీట
C
మొందుట
F
హర్షమే