Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
207 ఎంత గొప్ప
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
ఎంత గొప్ప బొబ్బ
A
పుట్టెను దానితో రక్షణ
B
మంతయును సమాప్త మాయెను
E
ఎంత
E
గొప్ప బొబ్బ పుట్టెను
A
యేసునకుఁ కల్వరి మెట్టను
B
సంతసముతో సిల్వఁ గొట్టఁగ
E
నూర్యుఁ
E
డంధకారమాయెను
A
ఎంత
Chorus
E
గలిబిలి గలిగె నొకప్పుడు
A
శిన్యారు బాబెలు కట్టడము
B
కట్టునప్పుడు పలుకు భాషయు
E
నొక్క
E
టైనను పలువిధములగు భాషలాయెను
A
నలుదెసలకును జనులు పోయిరి
B
కలువరి పై కలిసికొనిరి
E
ఎంత
Verse 3
E
పావనుండగు ప్రభువు మనకొరకై
A
యా సిలువమీఁద చావునొందెడు
B
సమయమందున దేవుఁడా నా
E
దేవుఁడా
E
నన్నేల చెయివిడిచితివి యనియా
A
రావముగ మొఱబెట్టెను యె
B
హోవయను దన తండ్రితోను
E
ఎంత
Verse 4
E
అందు దిమిరము క్రమ్ము
A
గడియయ్యొ నా నీతి
B
సూర్యుని నంత చుట్టెను
E
బంధకంబులు
E
నిందవాయువు లెన్నో వీచెను
A
కందు యేసుని యావరించెను
B
పందెముగ నొక కాటువేసెను
E
పాత
E
సర్పము
A
ప్రభువు
B
యేసును
E
ఎంత
Verse 5
E
శాంతమాయె నటంచుఁ బలుకుచును
A
ఆ రక్షకుఁడు తన
B
స్వంత విలువగు బ్రాణమును
E
వీడెన్
E
ఇంతలో నొక భటుఁడు
A
తనదగు నీటెతోఁ ప్రభు
B
ప్రక్కఁ బొడువఁగ చెంతఁజేరెడి
E
పాపులను
E
ర క్షించు
A
రక్తపు ధారఁ
B
గారెను ఎంత