‹ All chords

206 కరుణసాగర వ

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cకరుణసాగర వీవేకావా మరణమొంద Fసిల్వ మెట్టకు మోసినావా Gకరుణ సాగర వీవెకావ Cమరియు
Cకల్వరి మెట్టమీఁదను కడకు Fమేకులుఁ గొట్టబడి నీ Gమరణరక్తము చేత నరులకు Cపరమరక్షణఁ
Cదెల్పినావా Fకరుణ
Chorus
Cనజరేతు పుర విహారా Fనరులఁ బ్రోవ నరు Gదెంచినావా నజరేతు పురవిహారా Cప్రజలపాపముఁ
Cబరిహరించియు ప్రజల సద్గతి Fనొందఁ జేయను విజయమునుఁ Gబొందితివి యిలలో సజనులందరు Cభజనసేయఁ
CFనజరేతు
Verse 3
Cమరియయనే కన్యకుమారా నరకబాధఁ Fదప్పించినావా మరియయనే కన్యకుమారా Gమార్గసత్యము జీవనములీ మహిని Cనమ్మిన
Cవారి కెల్లను Fమీరెగాకిఁక వేరేలేరని Gసారెసారెకుఁ జెప్పినావా Cమరియయనే
Verse 4
Cమహిలోను మనుజకుమారా యహా Fతండ్రిని వేడినావా మహిలోను Gమనజకుమారా యిహములోనిను నమ్మువారిని Cబహు
Cనీ కటాక్షంబుచేతను Fమహిమజనకా గావుమనుచు Gత్రాహియని బ్రార్ధించి Cనావా మహిలోను
Verse 5
Cపరమతండ్రి ప్రియకుమారా పావనముజేయ Fమీరేకారా పరమతండ్రి ప్రియకుమారా Gపరముడా నీ పంచగాయము Cలరయగా
Cరక్తముతో నిండెను ధరను Fమా పాపములుఁ గడుగను Gచిరముగా ను త్త Cరమునాయె
Cపరమతండ్రి