‹ All chords

205 ఏమి నేరంబు

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fఏమి నేరంబులేక యా Bbమరణస్తంభము నేల మోయ Cనాయెను నా యేసు Fఎంత
Fఘోరము లాయెను ఈ Bbమానవులు యెరుషలేము బైటకు Cదీయ నేమి నేరము Fదోచెను
Fఏమి
Chorus
Fమున్ను దీర్ఘదర్శు లెన్నిన Bbరీతిని కన్నెకడుపున బుట్టిన Cనా యేసు వన్నె Fమీరంగ
Fబెరిగిన చెన్నైన నీ Bbమేను చెమట బుట్టంగ Cనీ కిన్ని కడగండ్లాయెను Fఏమి
Verse 3
Fకన్నతల్లి యిట్టి కడగండ్లు Bbగాంచిన కడుపేరీతినోర్చును నా Cయేసు గాంచనేలను గూలును Fనిన్నెరిగి
Fనట్టివారు నీ Bbపాట్లు గని Cయేడ్చు చున్నారలీ Fవేళను ఏమి
Verse 4
Fఅయ్యయ్యో యూదు లింత Bbనెయ్యంబు దప్పిదైన భయంబు Cవిడిచి పూని నా Fయేసు
Fమోయ శక్యంబు గాని Bbకొయ్యమూపు నెత్తి రయ్య Cనీ కెంత భార Fమయ్య
Fవెతజూడ Bbజాలను Cఏమి
Verse 5
Fపిల్ల లాట్లాడినట్లు ముల్లులతో Bbకిరీట మల్లి నెత్తిన Cగొట్టిరి నా యేసు Fపల్లరుపు
Fలధికమాడిరి ఎల్లవారిలో నిన్ను Bbఎగతాళి గావించి మొగము Cమీ దెల్లనుమిసిరి ఏమి
Verse 6
Fకొరడాలతో నిన్ను గొట్టి Bbకండ్లకు గంత గట్టి Cచేజరిచి వేడ్కను నా Fయేసు
Fఅట్టి వారెవ్వరంచును విరగ Bbభావంబునడిగి నెక్కిరించుచు నీ Cవెంబడి వత్తురేలను ఏమి
Verse 7
Fఏలడివారు నడువ మ్రోలవస్త్రంబులను Bbనేల బరిచిన రీతిగా Cనా యేసు మ్రోలబరిచిరియట్లుగ Fఏల
Fయీ కోడిగంబు లేల Bbనీమీద కంటు ఏమి Cనేరంబు లేదుగ ఏమి
Verse 8
Fచాల బాధించి క Bbపాల స్థలమునకు వచ్చి Cనేల బాతిరి కొయ్యను Fనా
Fయేసు జాలి రవ్వంత Bbలేకను కాలు సేతులినుప Cచీలలతో బిగించ జిమ్మి Fరక్తంబు
Fగారెను Bbఏమి
Verse 9
Fనాదేవ నా దేవ Bbనన్నెందుకై విడిచి నా Cవంచు మొరబెడితివి నా Fయేసు
Fనమ్మితివి లోబడితివి Bbవేదనధికంబాయె నే Cదిక్కులేనట్టు యూదాళి Fకగుపడితివి ఏమి
Verse 10
Fఅంధకారము దేశ మంతట Bbగలిగెను ఆవరించెను సూర్యుని Cనా యేసు ఆలయపు Fతెరచినిగెను
Fబంధ స్తంభమునుండి Bbబహు గొప్ప Cశబ్దముతో బిలిచెద Fవేమిట్లను ఏమి