Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
204 సిలువలో వ్
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
సిలువలో వ్రేలాడు ప్రభువే
G
విలువ కందఁగ రాని
A
యీవుల నెలమి మనకై
D
కొనియెఁగల్వరి
D
నిపుడు
G
సాష్టాంగము
A
లొనర్చుచు
D
సిలువ
Chorus
D
కొరత చావయినను మరణము
G
వఱకుఁదనుఁ దగ్గించుకొని మన
A
కొఱకు దాసుండగుచు రిక్తుని
D
కరణి
D
నిట
G
జీవము
A
నొసంగెడు
D
సిలువ
Verse 3
D
తనను నమ్మినవారు చావక
G
యనిశ జీవమునొంది బతుకను
A
దన స్వపుత్రుని నిచ్చునంతఁగఁ
D
దండ్రి
D
ప్రేమించెను
G
జగంబును
A
సిలువ
Verse 4
D
పాప మెఱుగని వాని
G
మనకై పాపముఁగ నొనరించి
A
దేవుఁడు శాపగ్రస్తులలోన నొకఁడుగ
D
మా
D
ప్రభుండెంచంగఁ
G
బడియెను
A
సిలువ
Verse 5
D
లోకమాంస పిశాచులని యెడి
G
భీకారుల పొంగుఁ గృంగను
A
శ్రీ కరుఁ డు
D
మన
D
దేవతనయుం డౌ
G
కృపానిధి దీనుడయ్యెను
A
సిలువ
Verse 6
D
ఘోరయుద్ధముఁ జేసివైరిని గూలఁద్రోసిన
G
తావిదే మన పారమార్ధిక
A
బలము కిరువగు ధీర
D
శ్రేష్ఠుఁడు
D
దిశలు ఘళ్లన సిలువ
G
దేశ మిత్తు నని
A
శ్రీకరుం డెహోవా సెలవిచ్చెను
D
దశమ
Verse 7
D
శరణు గలదిఁక పాపకోటికి
G
స్వామి ద్రోహపు శత్రులకు
A
సహ కరుణ రుధిర
D
కణాగతంబున
D
కలుష రహిత
G
మనంత రక్షణ
A
సిలువ
Verse 8
D
మాకు ప్రేమ సారమయ్యెను
G
మాకు జీవనాధారమయ్యెను మాకుఁ
A
దృప్తి సునీరమయ్యెను మాకుఁ
D
బరమ
D
విచారమయ్యెను
G
సిలువ
Verse 9
D
నమ్ముదము సైన్యముల ప్రభువును
G
చిమ్ముదము సందియము లాత్మను
A
క్రమ్ముదము మోక్షపురి బాట
D
సు
D
ఖమ్ము మన
G
హృదయమ్ము లొందను
A
సిలువ