‹ All chords

203 ఎందుఁబోయెద

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eఎందుఁబోయెదవో హా ప్రభురాయ Aఎందుఁబోయెదవో ఎందుఁ బోయెదవయ్య Bయీ దుర్మానవశ్రేణి బొందఁదగిన Eభరంబుఁ
Eబూని Aరక్షక Bనీవు Eఎందు
Chorus
Eవడగాలిలోను నీ నెమ్మోము Aవాడికందఁగను నొడలఁ జెమటయు Bనీరు నొడిసివర దయై Eపార
Eనడుగులు తడఁబడ Aనయ్యా యిప్పుడు Bనీవు ఎందు
Verse 3
Eమూఁపుపై సిలువ శత్రు Aస మూహముల్ నడువఁ Bకాపు ప్రచండమౌ కారెండ Eకాయఁగ
Eనేపున నా Aపాప మీ Bపాటు పెట్టఁగ Eఎందు
Verse 4
Eవిరువు గట్టివియో జనుల Aరక్షించు బిరుదలయ్యవియో పరమ Bరక్షకుండా నా పాపబంధము Eలవియో
Eపరిశోదించెడి Aవారి Bపట్టుకొమ్మలవియో Eఎందు
Verse 5
Eఆకాశమందు దూతలు కొల్వ Aనతితేజ మొందు ప్రాకటమైన Bనీ సదముల్ పగులురాల Eతాఁకునఁబగిలి
EAక్త Bధారలొల్కఁగను Eనెందు
Verse 6
Eపరమందుఁగల్గు పరిమళముచేఁ బసమించి Aవెల్గు చిరమౌ దేహమునకు Bనా యెరుష లేమను Eనట్టి
Eపురములోపలి మన్ను Aపూత మయ్యెనా Bప్రభువా ఎందు
Verse 7
Eఒక పాలివెతలా రవ్వంతైన Aసుకరమౌ స్థితులా యకటా Bచెదరి గుండె లదరి Eఝుల్
Eఝుల్మని యొకటిఁ Aబొందక తాప Bమొంది కుందునే Eకర్త ఎందు