Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
202 కల్వరి గిర
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
కల్వరి గిరిజేరు
G
మనసా సిల్వ
A
సరస కల్వరి
Chorus
D
సిలువపై జూడు మదేమి
G
శ్రీ కరుడు ప్రభుయేసు
A
స్వామి తలను ముండ్ల
D
కిరీటంబదేమి
D
తరచి
G
చూడుమీ
A
కల్వరి
Verse 3
D
పరులకుపకారంబు సల్ప ధరను
G
వెలసిన వరపాదముల కఱకు
A
మేకులు గొట్టెద రేల
D
కరుణాలవాల
D
కల్వరి
Verse 4
D
కరముపట్టి దరిని జేర్చి
G
వరములిడి దీవించిన యా
A
కరుణగల చేతులలో చీల
D
గుచ్చెద
D
రేల
G
కల్వరి
Verse 5
D
ప్రేమ,కృప,నిర్మలత్వమును నీమమును
G
గల మోముపైన
A
పామరులుమి వేసెదరేల
D
పాటించరేల కల్వరి
Verse 6
D
ఘోర యాతనలును నీదు
G
క్రూరమరణము చూడ గుండె
A
నీరు నీరైపోవదె దేవ
D
క్రూరునికైన
D
కల్వరి
Verse 7
D
పాపమేమిచేసి యెరుగవు పావన
G
పరమదేవుడవు ఓ పరాత్పర
A
నీకేమి యింత ఉత్కట
D
బాధ
D
కల్వరి
Verse 8
D
స్వామి మాకై పూటపడను
G
నీ ప్రేమయే కారణము
A
నిజము భూమి యది
D
గుర్తింపగ
D
నిమ్ము
G
పూజ్యుండ
A
దేవ
D
కల్వరి
Verse 9
D
పావనాత్మ నీవు జావ
G
పాపి కబ్బును నిత్యజీవ
A
మావచన సత్యంబు దెల్పుము
D
మానవాళికిన్
D
కల్వరి
Verse 10
D
సిలువ దరికాకర్షించుము ఖలుడను
G
ఘోరపాపిని కలుషములు విడ
A
శక్తినీయుము సిలువ ధ్యానమున
D
కల్వరి