Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
200 చేడియలు గు
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
చేడియలు గుంపుగూడిరి క్రీస్తు
D
జాడఁ గని తాల్మి
E
నీడిరి ఆడికలనోర్చి నేఁడు
A
మన
A
పాఁలి వాఁడుసిలువ
D
ను న్నాడు
E
గదె యంచు
A
చేడియలు
Chorus
A
వారి మొగములు వాడెను
D
యేసు వారి వెత
E
లెల్ల జూడను నీరు
A
దృక్సర
A
సీరుహములందు జార
D
తమ కొన
E
గోరులను మీటి
A
చేడియలు
Verse 3
A
రొమ్ములను జేతు లుంచుచు
D
చింత గ్రమ్మి నిట్టూర్పు
E
లిచ్చుచు కొమ్మలట నిల్పు
A
బొమ్మలన
A
చేష్ట లిమ్ముచెడి
D
యబ్బు రమ్ముతో
E
నిల్చి చేడియలు