Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
199 సిరులెల్ల
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
సిరులెల్ల వృధ కాఁగఁ
C
పరికించి నాకున్న గురువముఁ
D
దిరస్కరింతున్ వెర మహిమ
G
రారాజు
G
మరణాద్భుతపు సిలువ
C
నరయుచున్నట్టి వేళన్
D
ముఖ్యము లైన
G
సిరు లెల్ల
Chorus
G
ఓ కర్త నా
C
దేవుఁ డౌ క్రీస్తు
D
మృతియందుఁ గాక మరి
G
మురియ
G
నీయకు ప్రాకట భ్రమకారి
C
వ్యర్ధ వస్తువులను ప్రభుని
D
రక్తంబు కొరకై త్యజించెదను
G
సిరు
G
లెల్ల
Verse 3
G
చారు మస్తక హస్త
C
పాదములవలన వి చారంబు
D
దయయుఁ గలసి సారెఁ
G
బ్రవహించుచున్నది
G
చూడు మెపుడిట్టి దారి
C
గలదా ముళ్లు తగు
D
కిరీటం బౌన సిరు
G
లెల్ల
Verse 4
G
వాని నిజ రక్తంబు
C
వస్త్రంబువలె సిలువ పై
D
నతని తనువు గప్పె
G
ఐననేనీ
G
లోక మంతటికి మృతుఃడనై
C
తిని నా కీ
D
లోకము మృతంబయ్యె సిరు
G
లెల్ల