‹ All chords

198 సిలువే నా

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aసిలువే నా శరణాయెను Dరా నీ సిలువే Eనా శర ణాయెను Aరా
Aసిలువ యందే Dముక్తి బలముఁ Eజూచితి రా Aనీ సిలువే
Chorus
Aసిలువను వ్రాలి యేసు Dపలికిన పలుకు లందు Eవిలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి Aరా
Aనీ Dసిలువే
Verse 3
Aసిలువను జూచుకొలఁది శిలసమానమైన Dమనసు నలిగి కరిగి Eనీరగు చున్నది రా Aనీ
Aసిలువే
Verse 4
Aసిలువను దరచి తరచితి Dవిలువ కందఁగ రాని Eనీ కృప కలుష Aమెల్లనూ
Aబాపఁగఁ జాలును Dరా నీ Eసిలువే
Verse 5
Aపలు విధ పథము Dలరసి ఫలిత మేమి Eగానలేక సిలువయెదుటను నిలచినాఁడను Aరా
Aనీ Dసిలువే
Verse 6
Aశరణు యేసు శరణు Dశరణు శరణు శరణు Eనా ప్రభువా దురిత Aదూరుఁడ
Aనీ దరిఁ Dజేరితి రా Eనీ సిలువే