Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
197 అయ్యో నాదగ
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
అయ్యో నాదగు ఘోరపాపము
Bb
గదా భారమై నీపై
C
నొరిగె నెయ్యము వీడి
F
మెస్సీయ్య
F
నిన్ సిలువ
Bb
కొయ్యపైని గొరత
C
కప్పగించిన దయ్యో
Chorus
F
నిరతము దూతానీక మూడిగము
Bb
నెరపుచుండఁ దండ్రి పజ్జనుండియు
C
నిరుపమాన సౌఖ్యములఁ దేలు
F
నినుఁ
F
బరమునుండి
Bb
క్రిందికి
C
దిగలాగిన
F
దయ్యో
Verse 3
F
కోరి నిన్నుఁ గడుపారఁ
Bb
గనియుఁ గను లారఁ
C
చూచుకొన నేరనట్టి యల
F
మేరి
F
గర్భమున దూయఁబడిన
Bb
కడు ఘోరమైన
C
ఖడ్గంబు నిజముగ
F
నయ్యో
Verse 4
F
మొయ్యరాని పెనుకొయ్య నొండు
Bb
నీ మూపుపైన భారముగ
C
మోపి రయ్యయ్యొ యింత
F
బాధ
F
సల్పినది యూ
Bb
దయ్య వాసులెంత
C
మాత్రమునుగా రయ్యో
Verse 5
F
కోలలచే నెన్నెన్నొ పెట్లు
Bb
పెను గోలగాక యెన్నెన్నొ
C
తిట్లు కృప మాలి
F
నీదు
F
వదనమ్ముపై నుమియ
Bb
నేల నింత
C
కోపంబురాదు నిజ
F
మయ్యో
Verse 6
F
ముండ్లతోడ మకుట మొక్క
Bb
టల్లి కడు మూర్ఖత
C
నీ తలపైనిఁ బెట్టి
F
నీ
F
కండ్ల కొక్క గంతఁ
Bb
గడ గండు పెట్టఁ
C
గారణము నిజముగా నయ్యో
Verse 7
F
ఈపు ప్రాణమును నీవిగ
Bb
నొసఁగ నీటెతోడఁ బ్రక్కను
C
బొడుచుట హా భావమందుఁ
F
దలపోసి
F
చూడ నల
Bb
బంటు గాదు
C
బల్లెంబు గాదు
F
నిజ మయ్యో