Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
196 ఆహా మహాత్మ
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ఆహా మహాత్మ హా
D
శరణ్యా హా విమోచకా
E
ద్రోహ రహిత చంపె
A
నిను
A
నా
D
దోషమేగదా
E
యాహా
Chorus
A
"వీరలను క్షమించు తండ్రి
D
నేర రేమియున్" కోరి
E
తిటులు నిన్నుఁ జంపు
A
క్రూరజనులకై
A
యాహా
Verse 3
A
"నీవు నాతోఁ బరదైనున
D
నేఁడె యుందువు" పావనుండ
E
యిట్లుఁ బలికి పాపిఁ
A
గాచితి
A
వాహా
Verse 4
A
"అమ్మా! నీ నుతుఁడ"
D
టంచు మరి యమ్మతోఁ
E
బలికి క్రమ్మర "నీ
A
జనని"
A
యంచుఁ
D
గర్త
E
నుడివితి
A
వాహా
Verse 5
A
"నా దేవ దేవ
D
యేమి విడ నాడితి"
E
వనుచు శ్రీదేవ సుత
A
పలికితివి
A
శ్రమ
D
చెప్పశక్యమా
E
యాహా
Verse 6
A
"దప్పికొనుచున్నా న" టంచుఁ
D
జెప్పితివి గద యిప్పగిదిని
E
బాధ నొంద నేమి
A
నీకు
A
హా!
D
యాహా
Verse 7
A
శ్రమ ప్రమాదములను గొప్ప
D
శబ్ద మెత్తి హా
E
"సమాప్తమైన" దంచుఁ దెలిపి
A
సమసితివి
A
గదా
D
యాహా
Verse 8
A
"అప్పగింతుఁ దండ్రి నీకు
D
నాత్మ" నంచును గొప్ప
E
యార్భాటంబు చేసి కూలిపోతివా
A
యాహా