‹ All chords

195 ఎన్నఁడు గా

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fఎన్నఁడు గాంచెదమో యేసుని Bbనెన్నఁడు గాంచెదమో యెన్నఁడు Cజూతుము కన్నె కుమారుని Fసన్నుతి
Fజేయుచును Bbనెన్నఁడు
Chorus
Fఅంధుల గాచె నఁట Bbయెహోవా నందనుఁ డితఁడౌనట Cపొందుగఁ బాపాత్ములకొర కై Fతన
Fప్రాణము Bbవిడిచెనఁట Cయెన్నఁడు
Verse 3
Fవేసిరి సిలువనఁట క్రీస్తుని Bbజేసిరి హేళనఁట డాసిరి Cయూదులఁట బల్లెము దూసిరి Fప్రక్కనఁట
Fయెన్నఁడు
Verse 4
Fచిందెను రక్తమఁట పరమ Bbసంధులు దెల్పెనఁట నిందల Cకోర్చె నఁ ట Fమన
Fదగు Bbనేరము Cగాచెనఁట Fయెన్నఁడు
Verse 5
Fఆపద కోర్చెనఁట పాపపు Bbమోపులు మోసెనఁట కోపము Cమాన్పెనఁ ట యెహోవా Fకొడుకై
Fవెలసెనఁట Bbయెన్నఁడు
Verse 6
Fఅక్షయుఁ డితఁడెనఁట జగతికి Bbరక్షకుఁ డాయెనఁట దీక్షగ Cనమ్మిన నరులం దరికి Fని
Fరీక్షణ Bbదేవుఁడఁట Cయెన్నఁడు