Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
194 యేసునాధుని
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
యేసునాధుని సిలువపైని వేసి
G
శ్రమఁబొదించినది నా దోసమే
A
దుస్సహ వాసమే యేసు
Chorus
D
కంటక కిరీట మౌదల
G
నంటగొట్టించినది నాచెడు తలఁపులే
A
పాపపు పలుకులే యేసు
Verse 3
D
మృదుకరంబుల మేకులందింపి నదితలఁప
G
నా హస్తకృత కా
A
ర్యంబులే దుష్క ర్మంబులే
D
యేసు
Verse 4
D
పాదయుగమున నాటిచీలలు బాధ
G
నొందించినది నా చెడు
A
నడకలే దోసపు పడకలే
D
యేసు
Verse 5
D
దాహముం గొనఁజేదు చిరకను
G
ద్రావదలఁచినది మధుపానా సక్తియే
A
యందను రక్తియే యేసు
Verse 6
D
హెచ్చుగ లోహిత పతనముగఁ
G
గ్రుచ్చిన కుంతంబు నా
A
పా పేచ్ఛలే హృదయదు
D
రేచ్ఛలే
D
యేసు
Verse 7
D
పావనగాత్రంబు క్షతమయ మై
G
వెతలపాల్జేసినది నా దేహమే
A
యఘ సం దోహమే
D
యేసు
Verse 8
D
దీనిఁగని నా మానసాబ్జము
G
లోని కలుషము దూరపర్చక
A
నడుతునా ధారుణిఁ గడుతు
D
నా
D
యేసు